ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేణుగోపాల స్వామి గుడిలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు

వేణుగోపాల స్వామి గుడిలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామములో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో ఉదయాన్నే స్వామికి అభిషేకము ,అలంకరణ గావించారు, చౌడేపల్లి ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!