చౌడేపల్లి అక్టోబర్ 01 గరుడు దాత్రి న్యూస్
చౌడేపల్లి మండలం పరికిదొన్న గ్రామపంచాయతీలో ఈరోజు 1-10-2026 తేదీ ఉదయం గ్రామపంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగినది. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది మరియు పెన్షన్ దారులు పాల్గొనడం జరిగినది.