ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉదయం 6 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం...

ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం జరిగింది: 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్

📰 Generate e-Paper Clip

కుప్పం అక్టోబర్ 1 (గరుడ ధాత్రి న్యూస్) : కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో ప్రతి పేదవారి కళ్ళల్లో ఆనందమే ఏకైక లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు. కుప్పం అదినాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కనన్, మాజీ ఎంపిటిసి కృష్ణన్ 15వ వార్డు ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్ మరియు పార్టీ నాయకులు నాగలింగం, రియాజ్, రఫీక్, మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!