ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇసుక తీసుకుని వస్తున్న టిప్పర్ బోల్తా

ఇసుక తీసుకుని వస్తున్న టిప్పర్ బోల్తా

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం పచ్చికాపలం రోడ్డు చిన్న కనుమ వద్ద నందలూరు నుండి ఇసుకను తీసుకుని టిప్పర్ శనివారం ఉదయం 6 గంటలకు 11 కెవి విద్యుత్ స్తంభాల ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నందలూరు చెందిన డ్రైవర్ వెంకటరమణ స్వల్ప గాయాలు తగిలింది. గాయపడిన డ్రైవర్ 108 వాహనం వద్ద కార్వేటినగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!