ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎమ్మెల్యేలుగా ఓడిపోయిన మాజీ సీఎంలకు మరో అవకాశం

ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన మాజీ సీఎంలకు మరో అవకాశం

📰 Generate e-Paper Clip

తమిళనాడులో విజయ్ రెండు స్థానాల్లో గెలిచారు. ఏదో ఒక స్థానంలో తప్పకుండా విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఉపఎన్నికలు జరగాల్సిందే.
ఆ స్థానంలో టీవీకే తరఫున త్రిష నిలబడితే, డీఎంకే అభ్యర్థిగా స్టాలిన్ నిలబడి త్రిషను ఓడిస్తే ప్రధాన‌ ప్రతిపక్ష నాయకుడి హోదా స్టాలిన్‌కు దక్కుతుంది.
అలాగే బెంగాల్‌లో సువేందు అధికారితో పాటు బీజేపీ అనుకూల ముస్లిం నేత కూడా రెండు స్థానాల్లో గెలిచారు. దీంతో వీరు ఏదో ఒక చోట రాజీనామా చేస్తే రెండు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతాయి.
దీంతో ఏదో ఒక స్థానంలో మమతా బెనర్జీ పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష నేత‌ హోదా దక్కించుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!