ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి

📰 Generate e-Paper Clip

కుప్పం, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్):జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి కార్యక్రమాన్ని కుప్పంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. కుప్పం పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నల్లగంపల్లి జయప్రకాష్, డిసిసి కార్యదర్శి ఇమ్రాన్,నిజాముద్దీన్, కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి మునస్వామి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కేశవరాజు ,జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు రహమతుల్లా, వడ్డిపల్లి పలని, గుడుపల్లి నాగరాజు, మునుకుట్టి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!