ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకందేవస్థానానికి నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం కసాపురం నుండి పట్టు వస్త్రాలు

కాణిపాకందేవస్థానానికి నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం కసాపురం నుండి పట్టు వస్త్రాలు

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 20 (గరుడదాత్రి న్యూస్)

కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నానవాయితీ ప్రకారం ఆదివారం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం నుండి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన నెట్టికంటి ఆంజనేయ స్వామిదేవస్థానం ఈ.వోవిజయరాజువీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సుధాకర్ రెడ్డి, చంద్రకళ, కృష్ణవేణి, అనసూయమ్మ. వసంత, శ్రీవాణి, కాణిపాకం దేవస్థానం ఏఈఓ ధనపాల్, ధనంజయ, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, కసాపురం. కాణిపాకం అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!