ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకంలో అత్యంత వైభవంగా పూలంగి సేవ

కాణిపాకంలో అత్యంత వైభవంగా పూలంగి సేవ

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 1 గరుడదాత్రి న్యూస్

కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా గురువారంరాత్రి పూలంగి సేవ* అత్యంత వైభవంగా ఆలయంలోని కళ్యాణ వేదికనందునిర్వహించారు ఉభయదారులుగా కేఆర్ రాధాకృష్ణన్ సన్స్. కేఆర్ రాజమాణిక్యం నాయుడు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వసంత. కృష్ణవేణి.ఉభయదారులు. అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!