వారి చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు
కాణిపాకం అక్టోబర్ 24 గరుడధాత్రి :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నటరాజన్ , కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు ఉన్నారు.
