కాణిపాకం ఆగస్టు 9 గరుడదాత్రి న్యూస్ :
హైదరాబాదుకు చెందిన ఓం సాయి మోటార్స్ అధినేత నీలిమ కానిపాకం దేవస్థానం విరాళం అందించారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ సూపర్డెంట్ వాసు, తదితరులు ఉన్నారు.
కాణిపాకం నిత్య అన్నదాన ట్రస్ట్ కి లక్ష విరాళం
RELATED ARTICLES
