ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం వరసిద్ధిని సేవలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రిఅచ్చంనాయుడు

కాణిపాకం వరసిద్ధిని సేవలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రిఅచ్చంనాయుడు

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 1(గరుడధాత్రిన్యూస్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు కుటుంబ సమేతంగా గురువారం వరసిద్ద వినాయక స్వామిని దర్శించుకున్నారు,వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు.ఆలయ ఏఈఓ రవీంద్రబాబు,ఈకార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణవేణి, వసంత, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, సీ.ఐ శ్రీధర్ నాయుడు,ఎస్సై,నరసింహులు. ఐరాల .తవనం పల్లె టిడిపి కన్వీనర్లు హరిబాబు నాయుడు. వెంకటేశ్వర చౌదరి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి. బంగారుపాలెం మార్కెట్ చైర్మన్ భాస్కర్ నాయుడు. మాజీ జడ్పిటిసి లతా. యాదమరి సింగల్ విండో అధ్యక్షురాలు. చిత్ర నాయుడు.స్థానిక నాయకులు,నరసింహనాయుడు. మధుసూదన్ రావు. ప్రజా ప్రతినిధులు, చిత్తూరు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!