ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం వరసిద్ధిని సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

కాణిపాకం వరసిద్ధిని సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

📰 Generate e-Paper Clip

నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం

కాణిపాకం ఆగస్టు1(గరుడ దాత్రి న్యూస్)

పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్.జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం కానిపాకం వరసిద్ధివినాయకునిదర్శించుకున్నారు.ఎమ్మెల్యేకి ఆలయ చైర్మన్.మణినాయుడునాయుడు.ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందించి వేద పండితులచే ఆశీర్వదించి స్వామివారికి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు నిర్వహించారు. ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు స్వామి వారి నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు చెక్కును అందించాడు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు నాయుడు, సుధాకర్ రెడ్డి, ఐరాల. పూతలపట్టు.బంగారుపాళ్యం. తవణం పల్లె. టిడిపి కన్వీనర్లు హరిబాబు నాయుడు. దొరబాబు చౌదరి. ధరణి చౌదరి. వెంకటేశ్వర చౌదరి. నాయకులు, మధుసూదన్ నాయుడు. నరసింహనాయుడు. హేమాద్రి నాయుడు. గిరిధర్ నాయుడు. ప్రజా ప్రతినిధులు, ఆలయ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!