ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రామ దేవత శ్రీ బంగారం ఆలయంలో హుండీ లెక్కింపు

గ్రామ దేవత శ్రీ బంగారం ఆలయంలో హుండీ లెక్కింపు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 8 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగరంలో వెలసిన గ్రామ దేవత శ్రీ బంగారు ఆలయంలో గురువారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పేటి ప్రసాద్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఆదాయం 181042 వచ్చిందన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు రంగనాథ మొదలియార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!