ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిన్న కనుమ వద్ద టిప్పర్ బోల్తా

చిన్న కనుమ వద్ద టిప్పర్ బోల్తా

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 27 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం పంచాయతీ చిన్న కనుమ వద్ద టిప్పర్ బోల్తా పడింది. వివరాలు ఇలా ఉంది పచ్చికాపలం నుండి కార్వేటి నగరం మీదుగా టిప్పర్ చిన్న కనుమ వద్ద బోల్తా పడింది. నిరంతరం ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంది, ఇటు రోడ్డు భవనాల శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!