ePaper
Monday, August 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జాండ్లపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

జాండ్లపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం మండలం కేపి అగ్రహారం పంచాయతీ జాండ్లపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులైన డాక్టర్ వి ఎం థామస్ గారి ఆదేశాల మేరకు(117)వ బూత్ కు సంబంధించిన జాండ్లపేట, ఆది ఆంధ్రవాడ మరియు హరిజనవాడ లలో క్లస్టర్ ఇంచార్జ్(6) మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎం.రాజేంద్ర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎం. చెంగల్రాయ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ గిరీష్ రెడ్డి, బూత్ కన్వీనర్ కాంతారావు, ఎన్నారై చంద్రశేఖర్, సీనియర్ నాయకులు సాంబశివ నాయుడు, ముని చంద్రారెడ్డి తదితరులు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మై టీడీపీ ఆప్ లో అప్లోడ్ చేసి (117) వ బూతుకు సంబంధించిన *డోర్ టు డోర్* కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!