ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ వ్యవహారంలో కీలక పరిణామం

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ వ్యవహారంలో కీలక పరిణామం

📰 Generate e-Paper Clip

కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) ఏర్పాటు చేసిన సీపీ సజ్జనార్..

ఇద్దరు డీసీపీలు, ఒక ఏసీపీ తో పాటు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో సిట్ ఏర్పాటు ..

కేసులో మరింత లోతుగా దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన సిట్ బృందం.

చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ ముఠా చేతిలో పెద్ద సంఖ్యలో బాధితులు.

ఇప్పటికే రిచ్ కిడ్స్ వ్యవహారంలో ఐదు కేసులు.

వేర్వేరు ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్టు పోలీసుల అంచనా.

ఈ కేసులో ఇప్పటిదాకా అర్జున్ తో సహా ఆరుగురు అరెస్ట్.

ప్రధాన నిందితుడు అర్జున్ సోదరుడు రాజీవ్ ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు .

బెంగళూరు లో మరి కొందరు ముఠా సభ్యులు ఉన్నట్లు ఆధారాలు లభ్యం.

వారికోసం బెంగళూరు వెళ్లిన సిట్ బృందం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!