ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..?

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..?

📰 Generate e-Paper Clip

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో భాగంగా ఇచ్చే అవకాశం.

12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ.

ఆ సమయానికి రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు.

ఇప్పటివరకు 70.02% ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి..

89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్లు గుర్తింపు.

వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం.

జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!