ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం

టీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం

📰 Generate e-Paper Clip

టీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం

ముంబైకు చెందిన శ్రీ విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!