ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తీర్థం గ్రామంలోమైనారిటీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప

తీర్థం గ్రామంలోమైనారిటీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18

బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నుఎం.పి.పి.రెడెప్ప శుక్రవారం ప్రారంభోత్సవం చేపట్టారు. ఎం.పి.నిధులతో ఈ హాల్ నిర్మిచారు.ఈకార్యక్రమంలో
తీర్థం,గ్రామంలోని సీనియర్ నాయకులుఫైజులా,షకీర ,
గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు , మాజీ. సర్పంచ్ బాలకృష్ణ ,
మునేగౌడ్,ఎం.పి.టి.సి.
మొగసాల కేశవులు ,దామోదర రెడ్డి ,మైనారిటీ సోదరులు మతవల్లి రాహముతుల్ల,
మూతవల్లి,అజాద్ భాష ,
పటేల్ సాబ్,ఇబ్రహీం సాబ్,అజాద్ భాష,
సద్దాం, జిలానీ, మహబూబ్ భాష, మజీద్ భాష, ఇమ్రాన్, సమద్, మసూద్,
కాలిం, జునేద్, అఫ్జల్,
మరియు,హిందూ ముస్లిం సోదరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!