ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కాణిపాకంలో గణేష్ ఇరుముడు చెల్లింపు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కాణిపాకంలో గణేష్ ఇరుముడు చెల్లింపు

📰 Generate e-Paper Clip

కానిపాకం అక్టోబర్1(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చెందిన శ్రీ సత్యనారాయణ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం సుమారు 55 మంది గణేష్ దీక్ష మాలాధారణ భక్తులు ఇరుములను చెల్లించడానికి కాణిపాకం స్వామివారి దర్శనానికి విచ్చేయడం జరిగింది, వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాటు చేసి గణేష్ దీక్ష మండపంనందుఇరుములను సమర్పించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!