ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు.

కుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు.

📰 Generate e-Paper Clip

కుప్పం అక్టోబర్ 1 (గరుడదాత్రి న్యూస్) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానపల్లి వద్ద ఏటీఎంలో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఏటీఎం ను పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రలను సేకరించడంతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!