గ్రేటర్ హైదరాబాద్ పూర్వ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని తెలంగాణ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈమె ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు కుమార్తె!
మహిళా కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ! అలాగే చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత, శశికళా యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్. రాధా బాయి, ఉస్మా ఆషా షకీరా లను సభ్యులుగా నియమించారు.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి
RELATED ARTICLES
