ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

నాగలాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నాగలాపురం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. NOV 2వ తేదీ అనగా ఈ రోజు ఉ.10-సా.5 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అర్హులైన అధికారులు, సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!