ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురం నూతన తహసిల్దార్ రోజా రాణిని గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు

నాగలాపురం నూతన తహసిల్దార్ రోజా రాణిని గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

నాగలపురం మండలం కు నూతనంగా వచ్చినఎమ్మార్వో రోజా రాణినీ నాగలపురంమండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టిజెబి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలోమర్యాదపూర్వకంగా కలిసి సాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగలాపురం మండలం క్లస్టర్ ఇంచార్జి శ్రీనివాస్ యాదవ్, టీడీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పార్తీబన్, ఏఎంసీ చైర్మన్ జాన్సన్, తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి కుమార్,మాజీ వార్డు సభ్యులు ఏలుమలై,వెంకటేష్,సింగిల్ విండో డైరెక్టర్ రాజశేఖర్ యాదవ్,నాగరాజ్,చాన్‌బాషా, కుప్పన్, మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులుశ్యామ్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!