ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినారా లోకేష్ కు ఆత్మీయ స్వాగతం

నారా లోకేష్ కు ఆత్మీయ స్వాగతం

📰 Generate e-Paper Clip

నారా లోకేష్ కు ఆత్మీయ స్వాగతం..
సత్యవేడు నియోజకవర్గంలొని సత్యవేడు మండలం ఆరూరు పంచాయతీ లో నూతన క్యారియర్ ఏసీ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమం కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ని కలిసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ శ్రీసిటీ హెలిపాడ్ సమీపంలో స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా ఆత్మీయ పలకరింపుతో ఏమి పవన్ ఎలా ఉన్నావు అని చమత్కరించిన లోకేష్….

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!