ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నిరాడంబరంగా వినాయక స్వామి నిమజ్జనం

నిరాడంబరంగా వినాయక స్వామి నిమజ్జనం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 16 గరుడ రాత్రి న్యూస్

వినాయక స్వామి నిమజ్జనాన్ని నీలాడంబరంగా నిర్వహించారు బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో మూడు రోజులపాటు పూజలు అందుకున్న వినాయక స్వామి విగ్రహాలను కులాహలంగా నిమజ్జనం నిర్వహించారు ముఖ్యంగా స్థానిక శ్రీ అభీష్టల మృత్యుంజయశ్వర స్వామి ఆలయం ముందున్న వినాయక యువజన సంఘం ఏర్పాటు చేయబడ్డ వినాయక స్వామి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామానికి సమీపంలోని పిల్లారి జీవన్ ప్రకాష్ వ్యవసాయ బావిలో నిమజ్జనం చేశారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు అదేవిధంగా బజార్ వీధి గాంధీ వీధి తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను యువత కోలాహాలంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి పాటలతో బస్టాండ్ నందు నృత్య విన్యాసాలు చేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!