ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వినాయక నిమజ్జన వేడుకలు

వినాయక నిమజ్జన వేడుకలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 16 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం టి కే యం పేట పంచాయతీ పరిధిలో ఉన్న రాజులు కండి గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు గ్రామసులు మూడు రోజులుగా ఆలయం వద్ద అభిషేకం ప్రత్యేక పూజలు సాయంత్రం నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!