ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేడే విద్యుత్ అంతరాయం .. ఉదయం 9 గంటల నుంచి 2 వరకు విద్యుత్ అంతరాయం

నేడే విద్యుత్ అంతరాయం .. ఉదయం 9 గంటల నుంచి 2 వరకు విద్యుత్ అంతరాయం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం: సెప్టెంబర్ 18 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటి నగరం మండలం కొల్లాగుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏడిఈ చంద్రబాబు, ఏఈ నాధమని ఒక ప్రకటన తెలిపారు. దీనివల్ల విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తెలుసుకోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!