ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ సేవలో మంచు కృష్ణమ నాయుడు

శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ సేవలో మంచు కృష్ణమ నాయుడు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 18 గరుడ దాత్రి న్యూస్

శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ను ప్రముఖ నటుడు విద్యా ప్రదాత అయిన మంచు మోహన్ బాబు సోదరుడు మంచు కృష్ణ మనాయుడు దర్శించుకున్నారు ఆయన తన సతీమణితో సహా అమ్మవారి దర్శనార్థం వచ్చారు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గంగమ్మ దర్శన భాగ్యం కల్పించారు అనంతరం మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికార ఆర్థిక సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!