ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పలమనేరు లో కొనసాగిన విజయోత్ససభ కు అధిక సంఖ్యలో తరలిన బైరెడ్డిపల్లి టి.డి.పి.శ్రేణులు

పలమనేరు లో కొనసాగిన విజయోత్ససభ కు అధిక సంఖ్యలో తరలిన బైరెడ్డిపల్లి టి.డి.పి.శ్రేణులు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16

పలమనేరు లో మంగళవారం కొనసాగిన విజయోత్ససభ కు అధిక సంఖ్యలో బైరెడ్డిపల్లి టి.డి.పి.శ్రేణులు తరలివెళ్లారు. మండల టి.డి.పి. అధ్యక్షుడు కిషోర్ గౌడు,ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఆధ్వర్యంలో టి.డి.పి.శ్రేణులు వివిధ వాహనాలు లో తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్.పి.టి.సి.రాధ కిషోర్, రాష్ట్ర టి.డి.పి.వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి రఘుచంద్ర గుప్త,పలమనేరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు భువన చంద్ర గౌడు,మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!