పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటన. పోలవరానికి మరో రూ.3,300 కోట్లు విడుదలకు కేంద్రం అంగీకారం. ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు రూ.2,300 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.
గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం.. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు నీటి ఎద్దడి లేకుండా చేస్తాం.. డిసెంబర్ నాటికి బందర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు.
