మీనాచమ్మ ఆలయంలో విశేష పూజలు
నాగలాపురం, మే 1, (గరుడధాత్రి న్యూస్)
మండలంలోని వెంబాకం గ్రామ పంచాయతీలో మీనాచమ్మ ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధతో ఆలయం మారుమోగింది. కోలాట భజన భజనతో మారు మోగింది. ఈ కార్యక్రమంలో సత్యవేడు టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, జాన్సన్, నమశ్శివాయం, ఎత్తి రాజు రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పుష్ప నాధ్ రెడ్డి, విజయ కుమార్ రెడ్డి వేంబాకం సర్పంచ్,
తేనరసు, మండేలా, సుబ్రమణ్యం రాజు, పార్దిబన్, ఎండి కుమార్, మధు, నరేంద్ర రెడ్డి, ధన, తదితరులు పాల్గొన్నారు.
