ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్‘బాస్’ నాయకుడు దైవప్రసాద్‌ను పరామర్శించిన సంఘం నాయకులు

‘బాస్’ నాయకుడు దైవప్రసాద్‌ను పరామర్శించిన సంఘం నాయకులు

📰 Generate e-Paper Clip

పలమనేరు, జూన్ 24 (గరుడ ధాత్రి ) :
పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) నాయకుడు దైవప్రసాద్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, ‘బాస్’ సంఘం నాయకులు బుధవారం ఆయనను పరామర్శించారు. పలమనేరులోని ఆయన స్వగృహానికి వెళ్లిన నాయకులు, దైవప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘బాస్’ సంఘం గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్‌లతో పాటు పీజేసీ బాబు, ఆకుల గజేంద్ర, అరుణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ, కోటేశ్వర్లు, కిరణ్, చెంచు రెడ్డి, శ్రీధర్, డిష్ రమేష్, లక్ష్మీపతి, గణేష్, చిట్టి, గోవర్ధన్, జయశంకర్, అమ్ములు, రమేష్, నరేష్, రవి, మునిరాజులు, నరసింహులు, చంద్ర, శ్యాం, సుబ్బు, జగ్గా, కిషోర్, శబరి, సతీష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!