ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బి.ఎన్. కండ్రిగలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం

బి.ఎన్. కండ్రిగలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సత్యవేడు నియోజకవర్గం బి.ఎన్. కండ్రిగలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో నాగలాపురం మండల వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Previous article
Next article
రాజారెడ్డి ని పలకరించిన డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి, మే 12 : ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయవంతంగా ముగిసిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం డామినేడు సమీపంలో జరిగిన ఎన్డీఏ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను రాజారెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో కలిసి జనసేన పార్టీ బలోపేతం, జనసేన పార్టీ జిల్లా కమిటీ మార్పులు చేర్పులు, ఇంకా పలు అంశాలపై రాజారెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళగిరిలో త్వరలో జరగబోయే జనసైనికుల రాష్ట్రస్థాయి సమావేశంలో గుర్తు చేయమని పవన్ కళ్యాణ్ రాజారెడ్డికి సూచించినట్లు సమాచారం
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!