*మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*
*ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా*
*ఈగల్‌ను ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నాం: డీజీపీ*
*ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు*
*గ్రేహౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్….గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం*
*గంజాయి జీరో కల్టివేషన్ కోసం కఠిన చర్యలు…ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఏపీ ముందంజ*
*ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు…లక్ష్యం 200 కేసులకు పెంపు…హ్యాబిచువల్ నేరస్తులపై కఠిన చర్యలు*
*డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు…డ్రగ్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి*
*విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్*
*మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్స్ వినియోగం*
*డ్రోన్స్, సాటిలైట్స్‌తో గంజాయి నిర్మూలన*
*డార్క్ వెబ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా….డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్*
*డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదం: డీజీపీ*
*డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు….ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్‌లపై ప్రత్యేక దృష్టి 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదన.*
