ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు

తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు

📰 Generate e-Paper Clip

*_తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు_*

 

_ఏప్రిల్ 25,2026_

 

_తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు.జనగణన రెండు దశల్లో జరగనుంది.మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.తుది దశలో ఫిబ్రవరి 9,2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు.జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది._

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!