కార్వేటి నగరం సెప్టెంబర్ 15 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయంలో, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం లకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రముల ప్రచురణ ధృవీకరణ పత్రములును మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాధిక సింగిరెడ్డి విడుదల చేయడం జరిగింది. పై పోలింగ్ స్టేషన్ మార్పులు చేర్పులు ఉన్నట్లు అయితే బుధవారం లోగా తెలుపగలరు అన్నీ తెలపడం జరిగింది మరియు రేపు మధ్యాహ్నం వివిధ పొలిటికల్ పార్టీలతో మీటింగ్ నిర్వహించ బడుతుంది అని తెలియజేస్తున్నాము.
