ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్104 బూత్ లో ఇంటింటి ప్రచారం

104 బూత్ లో ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 15 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలం డిఎం పురం పంచాయతీ దళితువాడలో 104 పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు సంబంధించి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లస్టర్ ఇంచార్జ్ వన్నెకుల క్షత్రియ క కార్పొరేషన్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, బూత్ కన్వీనర్లు గంగాధర ఆచారి, మాజీ సర్పంచ్ వెంకట ముని, మద్దూరు సుబ్రహ్మణ్యం, శివరాజ్, జ్ఞానేశ్వర్, ధన శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!