ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మంత్రిచే జిల్లాఉత్తమ అవార్డు అందుకున్న స్టాఫ్ నర్స్ సూశమ్మ

మంత్రిచే జిల్లాఉత్తమ అవార్డు అందుకున్న స్టాఫ్ నర్స్ సూశమ్మ

📰 Generate e-Paper Clip

పూతలపట్టు ఆగస్టు 16 (గరుడ దాత్రి న్యూస్) :
పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ జిల్లా ఉత్తమ స్టాఫ్ నర్స్ గాఎంపికయ్యారు. ఆగస్టు 15న చిత్తూరు పోలీస్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు సుశమ్మ అందుకున్నారు. అవార్డు అందుకున్న ఈమెనుపూతలపట్టు.మెడికల్ ఆఫీసర్ ప్రియాంకవైద్య సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!