ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి ఆలయ కుంభాభిషేకంకు అధికారులు ను ఆహ్వానించిన గ్రామస్థులు

మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి ఆలయ కుంభాభిషేకంకు అధికారులు ను ఆహ్వానించిన గ్రామస్థులు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22

బైరెడ్డిపల్లి మండలం లోని మర్రిమానుచేను గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మారెమ్మ తల్లి ఆలయ కుంభాభిషేకం ఈ నెల
24 వతేది నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో గ్రామస్థులు మండల తహసీల్దార్, ఎస్.ఐ,ఎం.పి.డి.వోలకు గ్రామస్థులు సోమవారం స్వయంగా కలసి కార్యక్రమం కు తప్పక రావాలని ఆహ్వానించారు.అలాగే పలమనేరు నియోజకవర్గ టి డి.పి.తెలుగుయువత అధ్యక్షుడు భువనచంద్ర గౌడు ను కూడా కుంభాభిషేకం కు ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!