ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమేయర్ అభ్యర్థి కఠారి హేమలతనుగెలిపించుకుందాం---చిత్తూరు నగర అభివృద్ధికి తోడ్పడుదాం

మేయర్ అభ్యర్థి కఠారి హేమలతనుగెలిపించుకుందాం—చిత్తూరు నగర అభివృద్ధికి తోడ్పడుదాం

📰 Generate e-Paper Clip

-ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

చిత్తూరు అక్టోబర్ 26,(గరుడ దాత్రి న్యూస్) చిత్తూరు టిడిపి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను గెలిపించుకుందాం చిత్తూరు నగరాభివృద్ధికి తోడ్పడుదామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిత్తూరు గిరింపేట చౌడేశ్వరమ్మ గుడి నుంచి చెరువు వీధిలో కూటమి పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లు వేయాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఓట్లు వేయాలని తెలిపాడు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!