ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం కార్యదర్శిగా థామస్ విజయ్

రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం కార్యదర్శిగా థామస్ విజయ్

📰 Generate e-Paper Clip

రామ కుప్పం ఆగస్టు 2గరుడ దాత్రి న్యూస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత విభాగం కార్యదర్శిగా బల్ల గ్రామానికి చెందిన విజయ్ తామస్ను ఎన్నిక చేసినట్లు ఆ పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది బల్ల గ్రామానికి చెందిన విజయ్ తామస్ సర్పంచ్ గా కొనసాగి ప్రజలకు విశిష్ట సేవలు అందించి వైయస్సార్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశార థామస్విజయ్ చేసినసేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పార్టీ పదవి అప్పగించారు ఈ సందర్భంగా థామస్ విజయ్మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనపై గురుత్రాబాధ్యతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తూ ప్రజల సేవకు అంకితం అవుతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్నికైన ధ్రువీకర పత్రాన్ని ఎమ్మెల్సీ కే ఆర్జె భరత్ అందించారు పదవి రావడానికి గల కారణమైన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వైయస్సార్ పార్టీ ఉమ్మడి జిల్లాలజిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ పార్టీ నేతలకు థామస్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!