‘రోబో’ మూవీ రిపీట్.. అమ్మాయిని ఆలింగనం చేసుకున్న మరమనిషి..
* ‘రోబో’.. రజనీకాంత్ నటించిన ఈ మూవీని సినీ ప్రేక్షకులందరూ చూసే ఉంటారు. వశీకరణ్ తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో ‘చిట్టి’.. సనా (ఐశ్వర్యరాయ్)ను ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది?ఆ తర్వాత జరిగే బీభత్సం సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఇప్పుడు అచ్చం అలాగే ఓ రోబో ప్రవర్తన చైనాలో చర్చనీయాంశమైంది.
