ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం

నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం

📰 Generate e-Paper Clip

కడపనత్తo చెరువు కట్ట మీద నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం.

*తిలకించడానికి క్యూ కట్టిన భక్తులు.*

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఏప్రిల్26

బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తo చెరువు కట్ట మీద నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషం.

నాగుల రాళ్ళ

ప్రతిష్టాపన అయిన మరుసటిరోజు నుండి 22 రోజులు అభిషేక కార్యక్రమంలు తీర్థ ప్రసాదాలువితరణ కొనసాగనున్నది ఈ నేపథ్యంలో ప్రాణ ప్రతిష్ట అయిన మూడో రోజుకే నాగు పాము దర్శనం ఇవ్వడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ దృశ్యం తిలకించడానికి భక్తులు క్యూ కట్టినారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!