ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వత్తులూరు గ్రామంలో పోలీసులచే పల్లెనిద్ర

వత్తులూరు గ్రామంలో పోలీసులచే పల్లెనిద్ర

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 7 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం కొటారవేడు పంచాయతీ వత్తులూరు గ్రామంలో శుక్రవారం రాత్రి స్థానిక ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే తమ సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుకొని దాడులు నిర్వహిస్తామన్నారు. నాటు సారా అక్రమ మద్యం బాల్య వివాహాలు నిర్వహిస్తుంటే సమాచారా అందించాలన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!