ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్12

బైరెడ్డిపల్లి మండలం లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోనిపెద్దపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు మూలవర్లకు పంచామృత అభిషేకం చేపట్టారు.అలాగే మురారిపల్లి లో శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు తిప్పచార్యులు బృందం చేఅభిషేకం,అర్చనలు, ,ప్రత్యేకపూజలు
కొనసాగింది.అలాగే మండలంలోని కడపనత్తం గ్రామంలోని శ్రీ నల్గొండ్రాయస్వామి ఆలయంలో అర్చకులు రామకృష్ణమాచార్యులు చే అభిషేకం,ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం కు టి.ఎన్. కుప్పం గ్రామంకు చెందిన వేణప్ప కుటింభికులు ఉభయదార్లు గా వ్యవహరించారు.అన్ని ఆలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!