బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్10
బైరెడ్డిపల్లి గ్రామ దేవత శ్రీభాటగంగమ్మ ఆలయంలో శనివారం వైభవంగా అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం ,అర్చన సేవలు నిర్వహించి ప్రత్యేక పూజలు ను అర్చకులు నాగేంద్రస్వామి చే కొనసాగింది.భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. దాతల సహాయంతో అన్నప్రసాద వితరణ కొనసాగింది
