ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వైసీపీ కార్యకర్త ఆనంద్ తమ్ముడు సురేంద్ర బాబు గుండెపోటు తో మృతి

వైసీపీ కార్యకర్త ఆనంద్ తమ్ముడు సురేంద్ర బాబు గుండెపోటు తో మృతి

📰 Generate e-Paper Clip

నివాళులు అర్పించి ఆర్థిక సహాయం చేసిన మొగసాల బ్రదర్స్

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు12

బైరెడ్డిపల్లి మండలం లోనిధర్మపురి,
గ్రామ,పంచాయతీ
ధర్మపురి గ్రామానికి చెందిన,
వైసీపీ కార్యకర్త,ఆనంద్
తమ్ముడు,సురేంద్ర,బాబు
గుండెపోటుతో బుధవారం మరణించారు,
వారి కుటుంబాన్ని మొగశాల సోదరులు వైకాపా రాష్ట్ర కార్యదర్సులు కృష్ణమూర్తి,ఎం.పి.పి రెడెప్ప పరామర్శించి
పార్థవదేహానికి పూలమాలవేసి
ప్రగాఢ సానుభూతి
తెలియజేసారు.ఈ సందర్భంగా వారి కుటుంభంకు
5000,రూపాయలు,ఆర్థిక సాయం,అందజేసినారు. ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్,
బాలకృష్ణ గౌడ్ ,ఎం.పి.టి.సి. నాగరాజు ,
గ్రామంలోని వైసిపి,
అనుబంధ విభాగ,
నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!