ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసదాశివేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజ

సదాశివేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజ

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబరు 24 (గరుడ దాత్రి న్యూస్):

కార్వేటి నగరం నందలి సుద్ధగుంట సమీపము నందు వెలసిన శిష్ట సౌందర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయం వద్ద నందీశ్వరునికి ప్రదోష పూజ వేద పండితులు మంత్రోచ్ఛారణ నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోహన్ రాజు ఉపాధ్యక్షులు
కృష్ణ స్వామి రాజు, ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి, రాజేంద్రరెడ్డి,కోశాధికారులు
ప్రసాద్ రాజు, ప్రసాద్ యాదవ్,జనరల్ సెక్రటరీలు, సుబ్బరాయల్ యాదవ్ సంతానం, ప్రతీత్,ఆర్గనైజింగ్ సెక్రటరీలు
బాబు రెడ్డి, మునస్వామి,రమేష్ బాబు
భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!