శాసనసభ్యులు…
అమర్ కి దళితులు ధన్యవాదాలు…
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సూర్య. ఘర్. సోలార్ క్రాంతి పథకంబైరెడ్డిపల్లి మండలానికి చెందిన దళిత కుటుంబాలకి పొందేందెలా పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక పైమండల దళిత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బైరెడ్డిపల్లి మండలానికిచెందిన అన్ని గ్రామాల ఎస్సీ కుటుంబాలకు సూర్య గర్ పథకాన్ని ఇప్పించడానికి కృషి చేసిన గౌరవ. మాజీ జిల్లా పరిషత్ సభ్యులు.రాధమ్మ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి ఎం కిషోర్ గౌడుకి జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం శెట్టి కి హృదయపూర్వక ధన్యవాదాలు వారు తెలిపారు.
మా ఎస్సీ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ వున్నాము అని
బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ
ఎస్సీ సెల్.. అధ్యక్షులు. చలపతి
రమేష్ ,లోకేష్ ,రత్నమ్మ, శీనప్ప. ఈశ్వర, సుబ్రహ్మణ్యం తదితరులు ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
